Type Here to Get Search Results !

Ambulance Driver Posts: పశువర్ధక శాఖ అంబులెన్స్ లో డ్రైవింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Ambulance Driver Posts: ధర్మవరం రూరల్: పశువర్ధక శాఖ అంబులెన్స్ (1962) సర్వీస్ లో డ్రైవర్ (పైలెట్) పోస్టులు భర్తీ చేయనున్నట్లు జిల్లా మేనేజర్ అనిల్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 

👉డ్రైవర్ పోస్టుకు పదవ తరగతి పాసై, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి 36 సంవత్సరాలలోపు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

👉 నెలకు 10,800 వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం ఉంటుందని తెలిపారు. పని వేళలు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాలన్నారు. 

👉పూర్తి వివరాల కోసం 91549 70180 నంబరులో సంప్రదించాలన్నారు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments