Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ రెసిడెంట్ల (SR) ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల...


👉AP: 2024-25 విద్యాసంవత్సరంలో కొత్తగా ప్రారంభిస్తున్న పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల మెడికల్ కాలేజీల్లో 241 మంది సీనియర్ రెసిడెంట్ల నియమానికి నోటిఫికేషన్ విడుదలైంది. 

👉అర్హులైన వారు ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

👉వయసు 44 ఏళ్లలోపు మాత్రమే ఉండాలి. జీతం రూ.70వేల వరకు చెల్లిస్తారు.

👉నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments