Type Here to Get Search Results !

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీ..రాత పరీక్ష లేకుండా ఎంపిక...

👉Bank of Baroda Recruitment Notification 2024: బ్యాంక్ ఆఫ్ (Business correspondent Supervisors) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల..

👉అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

👉వయస్సు: 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు ఉండాలి.

👉శాలరీ : నెలకు 25,000/-

👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం : అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ను నింపి సంబంధిత పత్రాలతో పాటుగా.. అసిస్టెంట్ జనరల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ప్రాంతీయ కార్యాలయం, బరోడా సిటీ రీజియన్ II, గ్రౌండ్ ఫ్లోర్, సూరజ్ ప్లాజా 1, సయాజిగంజ్, బరోడా - 390005 చిరునామాకి పంపాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ : మే 15,2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments