👉Army Public School Recruitment Notification: టీచింగ్ పోస్టులతో పాటు పలు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(Army Public School Bolarum) ప్రకటన విడుదల చేసింది.
👉టీజీటీ, పీజీటీ, హెడ్మిస్ట్రెస్ (నర్సరీ - యూకేజీ), ప్రీ ప్రైమరీ టీచర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రీ ప్రైమరీ 2 (clerical staff /Accounts Clerk, Adm Supervisor) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
👉 అర్హతలు: డిగ్రీతో పాటు బీఈడీ, పీజీ ఉండాలి. పోస్టును అనురించి అర్హతలను నిర్ణయించారు. టీచింగ్ ఉద్యోగాలకు టెట్ లేదా సెంట్రల్ టెట్ అర్హత పొంది ఉండాలి. కొన్ని పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తు ఫీజు : రూ.250/-
👉ఎంపిక విధానం: అనుభవం ఆధారంగా నియామకాలు జరుపుతారు.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ను ప్రిన్సిపాల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్, బొల్లారం, జేజే నగర్ పోస్ట్, సికింద్రాబాద్ - 500087 అడ్రస్ కు పంపాలి.
▪️అర్హత పత్రాలను పరిశీలించిన తర్వాత... షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని మాత్రమే ఇంటర్వూలకు పిలుస్తారు.
▪️ దరఖాస్తులను అసంపూర్ణంగా నింపితే రిజెక్ట్ చేస్తారు.
👉 దరఖాస్తు చివరితేదీ: మే 25, 2024
👉Website: https://www.apsbolarum.edu.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: