👉AP Medical Services Recruitment Notification 2024: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల ను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
👉 మొత్తం ఖాళీలు: 158
👉పోస్టులు : ట్యూటర్ పోస్టులు
👉అర్హత : దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
👉శాలరీ :ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 70,000/-
👉వయస్సు : అభ్యర్థుల వయస్సు 47 ఏళ్ల లోపు ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తుల ప్రారంభతేది: మే 4, 2024
👉 దరఖాస్తులకు చివరి తేది: 15 మే 2024.
👉 దరఖాస్తు ఫీజు : ఓసీ అభ్యర్థులు రూ. 1000/- చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500/- చెల్లించాలి.
👉Website: https://dme.ap.nic.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: