👉ISRO VSSC Recruitment Notification: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) టెక్నీషియన్/గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు: 99
👉విభాగాలు: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ, హోటల్ మేనేజ్మెంట్/ క్యాటరింగ్ టెక్నాలజీ, కమర్షియల్ ప్రాక్టీస్
👉అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/ బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు: 21-30 ఏళ్లకు మించరాదు.
👉స్టెఫండ్:
▪️నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు రూ.9,000/-
▪️టెక్నీషియన్ అప్రెంటిస్కు రూ.8,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉ఎంపిక విధానం: మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తుకు చివరి తేది: మే 8, 2024
👉Website : https://www.vssc.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: