👉 Indian Navy Recruitment Notification: నేవల్ డాక్యార్డ్ ముంబైలో వివిధ ట్రేడ్ లలో అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
👉 మొత్తం ఖాళీలు : 301
👉పోస్టుల వివరాలు:
▪️ఫిట్టర్-50 పోస్టులు
▪️ ఎలక్ట్రిషియన్-40 పోస్టులు
▪️ మెకానిక్-35 పోస్టులు
▪️ ఎలక్ట్రానిక్స్ మెకానిక్-26 పోస్టులు
▪️ షిప్స్ట్లు (వుడ్)-18పోస్టులు
▪️ వెల్డర్లు(గ్యాస్ & ఎలక్ట్రిక్) -15 పోస్టులు
▪️ మెషినిస్ట్లు-13పోస్టులు
▪️ ఎంఎంటీఎం-13పోస్టులు
▪️ పైప్ ఫిట్టర్లు-13పోస్టులు
▪️ పెయింటర్లు-9 పోస్టులు
▪️ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్లు-7పోస్టులు
▪️ షీట్ మెటల్ వర్కర్లు-3పోస్టులు
▪️ టైలర్లు-3పోస్టులు
▪️ ప్యాటర్న్ మేకర్లు-2పోస్టులు
▪️ ఫౌండ్రీమ్యాన్-1 పోస్టుపోస్టులు
▪️ మెకానిక్ Ref & A/C-7 పోస్టులు
👉అర్హతలు : అభ్యర్థులు 8, 10వ తరగతి, ఐటీఐ పాసైన వాళ్లు అర్హులు. ఐటీఐయేతర ట్రేడ్కు 8వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ఫోర్జర్ హీట్ ట్రీటర్ కోసం 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.
👉వయస్సు : అభ్యర్థుల కనీస వయస్సు 14 సంవత్సరాలు, గరిష్టంగా 18 సంవత్సరాలు ఉండాలి.
👉శారీరక ప్రమాణాలు: అభ్యర్థి ఎత్తు 150 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు, బరువు 45 కిలోల కంటే తక్కువ ఉండకూడదు. అలాగే అభ్యర్థి ఛాతీ విస్తరణ తర్వాత 5 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. అలాగే కంటి చూపు 6/6 నుండి 6/9 వరకు ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేదీ: 10/05/2024
👉Website : https://indiannavy.nic.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: