Type Here to Get Search Results !

ICAR-IARI: న్యూఢిల్లీ లోని ఐకార్-ఐఏఆర్ లలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉ICAR-IARI Recruitment Notification 2024:  న్యూఢిల్లీ లోని ఐకార్-ఐఏఆర్ లలో పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 15

👉పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్ (ఆర్ఎ)-04, సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్)-06, యంగ్ ప్రొఫెషనల్2-05.

👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్ఎ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉 ఎంపిక విధానం: విద్యార్హత, అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తులకు చివరితేది: 12.05.2024

👉దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్:

👉Websitehttps://iari.res.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments