👉UOH Recruitment Notification 2024: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UOH),జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల..
👉అర్హత: లింగ్విస్టిక్స్/ అప్లైడ్ లింగ్విస్టిక్స్/ తెలుగు/ హిందీ/ సోషల్ సైన్స్లో మాస్టర్స్తో పాటు పని అనుభవం ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.30,000/-
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్స్ను The Center for Applied Linguistics and Translation Studies, School of Humanities, University of Hyderabad, Gachibowli అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది.
👉దరఖాస్తులకు చివరి తేది: మే 15, 2024
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: