👉AP Medical Services Recruitment Board : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వివరాలను వెల్లడించింది.
👉ఉద్యోగ ప్రకటన - ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు.
👉 పోస్టులు : ట్యూటర్ పోస్టులు
👉 మొత్తం ఖాళీలు : 158
👉కొత్త మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో (కేవలం ఒక్క సంవత్సరానికి) వీటిని భర్తీ చేస్తారు.
👉 అర్హతలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
👉శాలరీ : రూ .70,000/-
👉ఎంపిక విధానం: వంద మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంబీబీఎస్ డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా 75 శాతం మార్కుల వరకు కేటాయిస్తారు. కాంట్రాక్ట్ సర్వీస్ చేసిన వారికి వెయిటేజీ ఉంటుంది.
👉వయసు - దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 47 ఏళ్ల లోపు ఉండాలి.
👉 దరఖాస్తులు విధానం: ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులు ప్రారంభతేది: మే 4, 2024
👉దరఖాస్తులకు చివరితేది: మే 15, 2024
👉దరఖాస్తు ఫీజు : ఓసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.
👉Website : https://dme.ap.nic.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: