Type Here to Get Search Results !

DRDO : డీ.ఆర్.డీ. ఓ లో ఐటిఐ విద్యార్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉DRDO Recruitment Notification 2024: డీ.ఆర్.డీ. ఓ లో ఐటిఐ విద్యార్హతతో ఉద్యోగాల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 127 

👉విభాగాలు: ఫిట్టర్, టర్నర్ అండ్ ఇతర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయనున్నారు.

👉వయస్సు: కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 55 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, STలకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

👉అర్హత : సంబంధిత విభాగంలో ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.36,000/-

👉 దరఖాస్తు ఫీజు : ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే SC,ST కేటగిరీకి చెందినవారు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.

👉 దరఖాస్తులకు చివరి తేదీ : మే 31,2024

👉Websitehttp://drdo.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments