👉నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ప్రెషర్స్ కి శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ.
👉కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. బీఎస్సీ, బీఏ, బీకామ్, డిప్లొమా, ఐటీ అభ్యర్థులను ప్రెషర్స్ గా నియమించుకుంటారు. SSC/మెట్రిక్యులేషన్/ ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉హైదరాబాద్కు చెందిన నవయుగ గ్రూప్ సంస్థలో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ (Navayuga Engineering company limited)ఒక భాగం. ఈ కంపెనీ(NECL)నౌకాశ్రయాలు, రహదారుల నిర్మాణం, విద్యుత్, నీటిపారుదల ప్రాజెక్టులపై పనిచేస్తుంది. అయితే ఈ కంపెనీ ఇప్పుడు పలు పోస్టులకు అభ్యర్థులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నియమించుకుంటోంది.
👉వాక్ ఇన్ ఇంటర్వ్యూ వివరాలు:
హైదరాబాద్, విశాఖపట్నంలో మే 1, 2024 నుంచి మే 10, 2024 వరకు ఉదయం 10: 30 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ఉంటాయి.
👉ఇంటర్వ్యూ వేదిక:
◾హైదరాబ్ లో.. నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్,ఫ్లాట్ నెం. 379, రోడ్ నెం. 10, జూబ్లీహిల్స్, హైదరాబాద్-500033
◾వైజాగ్ లో.. నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ 48-9-17, ద్వారకానగర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్-530016.
👉ఆసక్తి గల అభ్యర్థులు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ లతో పాటు తెలిపిన తేదీలలో నేరుగా ఇంటర్వ్యూ వేదికలలో ఏదైనా ఒకదానికి హాజరుకావాలి. అయితే మీరు ఇంటర్వ్యూకి హాజరయ్యే తేదీని తెలియజేస్తూ మీ రెజ్యూమ్ ని ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ కాపీలతో పాటు freshers@nceltd.coms పంపాలి.
👉పోస్టింగ్:
అన్ని నియామకాలు మహారాష్ట్రలోని నవయుగ కంపెనీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం ఉంటాయి.
👉 ఎవరికి ప్రాధాన్యత:
15 రోజులలోపు ఉద్యోగంలో చేరగల అభ్యర్థులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబుడుతుంది.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: