👉CSIR Recruitment Notification 2024: ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలు అన్నీ కాంట్రాక్టు బేసిక్ న రిక్రూట్ జరుగుతాయి.
👉ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు: 2
▪️విద్యార్హతలు: బీఎస్సీ లేదా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమా
▪️శాలరీ : 20వేలు+ హెచ్ ఆర్ ఏ
▪️వయస్సు : 50 ఏళ్లు
▪️ప్రాజెక్టు కాలపరిమితి: మార్చి 31,2026
👉ప్రాజెక్టు అసోసియేట్-1: 4
▪️విద్యార్హతలు: నేచురల్ లేదా అగ్రికల్చర్ సైన్సెస్ లో మాస్టర్స్
డిగ్రీ, లేదా బ్యాచిలర్ డిగ్రీ
▪️శాలరీ : 25వేలు+ హెచ్ ఆర్ ఏ
▪️వయస్సు : 35 ఏళ్లు
▪️ప్రాజెక్టు కాలపరిమితి: మార్చి 31,2026
👉ప్రాజెక్టు అసోసియేట్ -2: 1
▪️విద్యార్హతలు: ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ
▪️శాలరీ : 28 వేలు + హెచ్ ఆర్ ఏ
▪️ప్రాజెక్టు కాల పరిమితి : మార్చి 31, 2025
👉ప్రాజెక్టు సైంటిస్ట్ - 2: 1 పోస్టు
▪️విద్యార్హతలు: సైన్స్ లో డాక్టోరల్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ
పారిశ్రామిక విద్యాసంస్థలు లేదా సైన్స్ లో పరిశోధన,
అభివృద్ధిలో మూడు సంవత్సరాల అనుభవం,
▪️శాలరీ : 67వేలు+హెచ్ ఆర్ ఏ
👉సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ : 2
▪️విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైఫ్సైన్సెస్ M.Sc., పారిశ్రామిక విద్యాసంస్థలు లేదా సైన్స్ లో పరిశోధన, అభివృద్ధిలో నాలుగు సంవత్సరాల అనుభవం
▪️శాలరీ :42వేలు + హెచ్ ఆర్ ఏ
👉అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
👉ఎంపిక విధానం: CCMB శాస్త్రవేత్తలు లేదా
నియమించబడిన కమిటీ ద్వారా అభ్యర్థుల షార్ట్ లిస్ట్ చేయబడుతుంది. వ్యక్తిగత/ ఆన్ లైన్ లో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
👉దరఖాస్తుల దాఖలుకు చివరి తేది: మే 6,2024
👉Website : www.ccmb.res.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: