👉Railway Recruitment Notification 2024: నార్తర్న్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో గ్రూప్-డి పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 38
👉 క్రీడలు: ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, రెజ్లింగ్, చెస్.
👉విద్యార్హతలు: పోస్టును భట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటుగా పని అనుభవం కూడా ఉండాలి.
👉 వయస్సు : అన్ని విభాగాల్లోని జనరల్ మేనేజర్, వేర్హౌస్ మేనేజర్ పోస్టులకు 45 ఏళ్లు ఉండాలి. అలాగే.. అన్ని విభాగాల్లోని మేనేజర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ :
▪️ జనరల్ మేనేజర్ పోస్టులకు నెలకు జీతం రూ. 1,00,000/- ఉంటుంది.
▪️మేనేజర్ వేర్ హౌస్ మేనేజర్ పోస్టులకు నెల జీతం రూ.50,000/-
▪️ ఆఫీస్ అసిస్టంట్ పోస్టుకు నెలవారి జీతం రూ.30వేలు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పోస్ట్ ద్వారా దరఖాస్తును కింద తెలిపిన చిరునామాకు పంపగలరు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ మే 20,2024
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : ది జనరల్ మేనేజర్(అడ్మినిస్టేషన్), సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ, సెకండ్ ఫ్లోర్, విశ్వ యువక్ కేంద్ర, టీన్ మూర్తీ మార్గ్, ఛాణక్యపురి, న్యూఢిల్లీ-11002
👉🏻ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: