Type Here to Get Search Results !

HURL: హిందూస్థాన్ ఉర్వారక్ అండ్ రసాయన్ లిమిటెడ్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉HURL Recruitment Notification 2024:  హిందూస్థాన్ ఉర్వారక్ అండ్ రసాయన్ లిమిటెడ్ లో వివిధ ఉద్యోగాలు..

👉మొత్తం ఖాళీలు :80

👉పోస్టుల వివరాలు:
మేనేజర్-20, ఇంజనీర్-34, ఆఫీసర్-17, చీఫ్ మేనేజర్-02, అసిస్టెంట్ మేనేజర్-07.

👉విభాగాలు: కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్స్, కెమికల్, మార్కెటింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, సేఫ్టీ, ఫైనాన్స్, కార్పొరేట్ కమ్యూనికేషన్, హ్యూమన్ రిసోర్స్, లీగల్.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ/సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: స్క్రీనింగ్/రాత పరీక్షలు, ట్రేడ్/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలు ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తులకు చివరితేది: 20.05.2024


👉🏻ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments