👉PhonePe Recruitment Notification 2024: ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్ పోన్ పే లో ఉద్యోగాలు..అడ్వైజర్, ఓఎన్డీసీ పోస్టుల భర్తీ..
👉పోస్టులు : అడ్వైజర్, ఓఎన్డీసీ పోస్టులు
👉అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సీటీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం, ఇండస్ట్రీస్ (చాట్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్), కస్టమర్ ఫేసింగ్లో 0-3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
👉జాబ్ లొకేషన్: ఎంపికైన అభ్యర్థులు బెంగుళూరు లో జాబ్ చెయ్యాల్సి ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: