Type Here to Get Search Results !

DRDO Apprentice: డీఆర్డీవోలో ITI అప్రెంటిన్షిప్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉DRDO Apprentice Recruitment Notification 2024: కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేసే డీఆర్డీవోలో వివిధ విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు: 127

👉అర్హత: ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

👉వయస్సు: 18 నుంచి 55 ఏళ్ల లోపు ఉండాలి.

👉దరఖాస్తు విధానం : ఆన్లైన్  ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.

👉ఎంపిక విధానం : మెరిట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుకు చివరి తేది: మే 31, 2024

👉Website :  http://drdo.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments