👉🏻IPPB Recruitment Notification 2024:ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ..
👉🏻మొత్తం ఖాళీలు : 54
👉🏻 ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్): 28 పోస్టులు
▪️విభాగాలవారీగా ఖాళీలు: పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్-05, ఐటీ సపోర్ట్-23.
▪️అర్హత: బీఈ/ బీటెక్ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణత ఉండాలి.
▪️వయోపరిమితి: 22-30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-10 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-13 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోసడలింపు ఉంటుంది.
▪️అనుభవం: ఏడాది.
👉🏻ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్): 21 పోస్టులు
▪️విభాగాలవారీగా ఖాళీలు: పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్-02, ఐటీ సపోర్ట్-19.
▪️వయోపరిమితి: 22-40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-10 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-13 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోసడలింపు ఉంటుంది.
▪️అనుభవం: 4 సంవత్సరాలు.
👉🏻ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్): 05 పోస్టులు
▪️విభాగాలవారీగా ఖాళీలు: పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్-01, కోర్ ఇన్స్యూరెన్స్ సొల్యూషన్-01, డేటా గవర్నెన్స్/ డేటాబేస్ యాక్టివిటీ మానిటరింగ్-01, డీసీ
మేనేజర్-01, ఛానల్స్ లీడ్-01.
▪️వయోపరిమితి: 22-45 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-10 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-13 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోసడలింపు ఉంటుంది.
▪️అనుభవం: 6 సంవత్సరాలు.
👉🏻దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.150 చెల్లిస్తే సరిపోతుంది.
👉🏻దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉🏻ఎంపిక విధానం: దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
👉🏻శాలరీ :
▪️ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) పోస్టులకు ఎంపికైన వారికి రూ.10 లక్షలు;
▪️ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) పోస్టులకు రూ.15 లక్షలు;
▪️ ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) పోస్టులకు రూ.25 లక్షలు వార్షికవేతనం (CTC) కింద ఇస్తారు.
👉🏻 దరఖాస్తుల ప్రారంభతేది: 04.05.2024
👉🏻 దరఖాస్తులకు చివరితేదీ: 24.05.2024
👉🏻Website : https://www.ippbonline.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: