Type Here to Get Search Results !

NIPFP: ఎన్ఐపీఎఫ్పీ న్యూఢిల్లీలో నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉🏻NIPFP Recruitment Notification: న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ..

👉🏻మొత్తం ఖాళీలు: 12

👉🏻విభాగాల వారీగా ఖాళీలు:

👉🏻సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01 పోస్టు
▪️అర్హత:బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్)తో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి:45 సంవత్సరాలు మించకూడదు.
▪️శాలరీ: రూ.67,700/-

👉🏻 రిసెర్చ్ ఆఫీసర్: 01 పోస్టు
▪️అర్హత: బీఈ/ బీటెక్ (కంప్యూటర్ సైన్స్ & టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా తత్సమానం, ఎంసీఏ, ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)తో పాటు పని అనుభవం ఉండాలి.
▪️వయస్సు :40 సంవత్సరాలు మించకూడదు.
▪️శాలరీ : రూ.56,100/-

👉🏻ఎస్టేట్ ఆఫీసర్: 01 పోస్టు
▪️అర్హత: బ్యాచిలర్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.
▪️వయస్సు :40 సంవత్సరాలు మించకూడదు.
▪️శాలరీ : రూ.56, 100/-

👉🏻అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్: 02 పోస్టులు
▪️అర్హత:బ్యాచిలర్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.
▪️వయస్సు : 40 సంవత్సరాలు మించకూడదు.
▪️శాలరీ : రూ.44,900/-

👉🏻 సూపరింటెండెంట్ (కంప్యూటర్): 01 పోస్టు
▪️అర్హత:బీఈ/ బీటెక్ (కంప్యూటర్ సైన్స్ & టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా తత్సమానం, ఎంసీఏ, ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)తో పాటు పని అనుభవం ఉండాలి.
▪️వయస్సు :40 సంవత్సరాలు మించకూడదు.
▪️శాలరీ : రూ.44,900/-

👉🏻 సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 01 పోస్టు
▪️అర్హత:మాస్టర్స్ డిగ్రీ (లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్) లేదా బ్యాచిలర్స్ డిగ్రీ (లైబ్రరీ / లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్)తో పాటు పని అనుభవం ఉండాలి.
▪️వయస్సు :35 సంవత్సరాలు మించకూడదు.
▪️శాలరీ :రూ .35,400/-

👉🏻 క్లర్క్: 01 పోస్టు
▪️అర్హత:బ్యాచిలర్ డిగ్రీ, లేదా తత్సమానంతో పాటు పని అనుభవం ఉండాలి.
▪️వయస్సు :32 సంవత్సరాలు మించకూడదు.
▪️శాలరీ :రూ.25,500/-

👉🏻 డ్రైవర్ గ్రేడ్-II: 01 పోస్టు
▪️అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత, చెల్లుబాటు అయ్యే కారు డ్రైవింగ్ లైసెన్స్తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. మోటార్ మెకానిజంపై జ్ఞానం ఉండాలి.
▪️వయస్సు :30 సంవత్సరాలు మించకూడదు.
▪️శాలరీ : రూ.19,900/-

👉🏻మాలి: 01 పోస్టు
▪️అర్హత:మెట్రిక్యులేషన్, గార్డెనింగ్లో ప్రాథమిక పరిజ్ఞానం, హిందీలో ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు పని అనుభవం ఉండాలి.
▪️శాలరీ :25 సంవత్సరాలు మించకూడదు.
▪️శాలరీ :రూ.18,000/-

👉🏻 మెసెంజర్: 01 పోస్టు
▪️అర్హత:మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీషు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
▪️వయస్సు :25 సంవత్సరాలు మించకూడదు.
▪️శాలరీ :రూ.18,000/-

👉🏻దరఖాస్తు విధానం:ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉🏻ఎంపిక విధానం: పోస్టులని అనుసరించి రాత/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉🏻దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Secretary, National Institute of Public Finance and Policy, 18/2 Satsang Vihar Marg, Special Institutional Area New Delhi - 110067.

👉🏻నోటిఫికేషన్ వెల్లడి తేదీ: 02.05.2024

👉🏻Note: దరఖాస్తుకు చివరి తేదీ: నోటిఫికేషన్ వెల్లడి తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments