👉DME Recruitment Notification 2024: విజయవాడలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 241
👉విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, డీవీఎల్, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ తదితరాలు.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎండీతోపాటు పని అనుభవం ఉండాలి.
👉వయసు: 44 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ : నెలకు రూ .70,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తుల ప్రారంభతేది: 05.05.2024
👉 దరఖాస్తులకు చివరితేది: 12.05.2024
👉Website: https://dme.ap.nic.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: