Type Here to Get Search Results !

APMSRB: ఏపీ ఎమ్ఎస్ఆర్బీలో ఒప్పంద ప్రాతిపదికన ట్యూటర్ పోస్టుల భర్తీ...

👉APMSRB Recruitment Notification 2024: గుంటూరు జిల్లా మంగళగిరిలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఎమ్ఎస్ఆర్బీ).. ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ అండ్ టీచింగ్ హాస్పిటల్స్లో ఒప్పంద ప్రాతిపదికన ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉మొత్తం ఖాళీలు :158

👉 డిపార్ట్మెంట్లు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్.

👉అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి.

👉శాలరీ : నెలకు రూ.70,000/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 04.05.2024.

👉 దరఖాస్తులకు చివరితేది: 15.05.2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments