👉WAPCOS Recruitment Notification 2024: న్యూఢిల్లీలోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన వ్యాప్కోస్ ప్రాజెక్టుల్లో వాటర్ సప్లై ఎక్స్పర్ట్, స్ట్రక్చరల్ డిజైన్ ఎక్స్పర్ట్, మెకానికల్ డిజైన్ ఎక్స్పర్ట్, ఎలక్ట్రికల్ డిజైన్ ఎక్స్పర్ట్, కన్స్ట్రక్షన్ ఇంజినీర్, ఫీల్డ్ ఇంజినీర్/ సైట్ ఇంజినీర్(సివిల్&మెకానికల్)..
👉మొత్తం ఖాళీలు : 51
👉 వాటర్ సప్లై ఎక్స్పర్ట్: 02 పోస్టులు
▪️అర్హత:ఎంఈ/ఎంటెక్(హైడ్రాలిక్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్/వాటర్ సప్లై ఎక్స్పర్ట్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
▪️వయస్సు :31.01.2024 నాటికి 60 సంవత్సరాలు మించకూడదు.
👉 స్ట్రక్చరల్ డిజైన్ ఎక్స్పర్ట్: 01 పోస్టు
▪️అర్హత:స్ట్రక్చర్ డిజైన్లో ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
▪️వయస్సు :31.01.2024 నాటికి 60 సంవత్సరాలు మించకూడదు.
👉 మెకానికల్ డిజైన్ ఎక్స్పర్ట్: 02 పోస్టులు
▪️అర్హత:బీఈ/ బీటెక్(మెకానికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
▪️వయస్సు :31.01.2024 నాటికి 60 సంవత్సరాలు మించకూడదు.
👉ఎలక్ట్రికల్ డిజైన్ ఎక్స్పర్ట్: 02 పోస్టులు
▪️అర్హత:బీఈ/ బీటెక్(ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
▪️వయస్సు :31.01.2024 నాటికి 60 సంవత్సరాలు మించకూడదు.
👉 కన్స్ట్రక్షన్ ఇంజినీర్: 04 పోస్టులు
▪️అర్హత:బీఈ/ బీటెక్(సివిల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
▪️వయస్సు :31.01.2024 నాటికి 60 సంవత్సరాలు మించకూడదు.
👉ఫీల్డ్ ఇంజినీర్/ సైట్ ఇంజినీర్ (సివిల్): 37 పోస్టులు
▪️అర్హత:బీఈ/ బీటెక్(సివిల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
▪️వయస్సు :31.01.2024 నాటికి 60 సంవత్సరాలు మించకూడదు.
👉 ఫీల్డ్ ఇంజినీర్/ సైట్ ఇంజినీర్ (మెకానికల్): 3 పోస్టులు
▪️అర్హత: బీఈ/ బీటెక్(మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
▪️వయస్సు :31.01.2024 నాటికి 60 సంవత్సరాలు మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్: pmwapcosgnr@gmail.com
👉దరఖాస్తులకు చివరి తేది :19.04.2024
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: