Type Here to Get Search Results !

SCCL: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...



👉SCCL Recruitment Notification: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 327 

👉పోస్టుల వివరాలు: 

👉ఎగ్జిక్యూటివ్ కేడర్:మేనేజ్మెంట్ ట్రైనీ(ఈ-ఎం), ఈ2 గ్రేడ్-42, మేనేజ్మెంట్ ట్రైనీ(సిస్టమ్స్), ఈ2 గ్రేడ్-07.

👉నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్: జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ(జేఎంఈటీ), టీ-ఎస్ గ్రేడ్ సి-100, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ(మెకానికల్), టీ-ఎస్ గ్రేడ్ సి-09, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ(ఎలక్ట్రికల్), టీ-ఎస్ గ్రేడ్ సి-24, ఫిట్టర్ ట్రైనీ, క్యాట్ 1- 47, ఎలక్ట్రిషియన్ ట్రైనీ, క్యాట్ 1-98.

👉అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.

👉వయసు: గరిష్ట వయసు 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తుల ప్రారంభతేది: 15.04.2024

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.05.2024

👉Websitehttps://scclmines.com/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments