👉RCB Recruitment Notification 2024: ఆర్ సీ బీ లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 06
👉అర్హత: కనీసం 60 శాతం మార్కులతో పీజీ, పీహెచ్ఎ(లైఫ్ సైన్సెస్/కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయసు: 40 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ : నెలకు రూ.60,000 నుంచి రూ.80,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులకు చివరితేది: 30.04.2024
👉Website : https://www.rcb.res.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: