Type Here to Get Search Results !

SAIL: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉SAIL Recruitment Notification:  స్టీల్ అథారిటీ  ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో  ఉద్యోగాల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 108  

👉మొత్తం పోస్టుల్లో సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్/సీనియర్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ (ఓహెచ్ఎస్), అసిస్టెంట్ మేనేజర్(సేఫ్టీ) మొదలైన ఎగ్జిక్యూటివ్ పోస్టులు 27,వీటితోపాటు 81 నాన్ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉన్నాయి.

👉వీటిలో కొన్ని ఉద్యోగాలు బొకారో స్టీల్ ప్లాంట్లో.. మరికొన్ని ఝార్ఖండ్ మైన్స్లో ఉన్నాయి.

👉అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ డిపార్ట్మెంటల్ అభ్యర్థులు 40శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. డిస్టెన్స్/కరస్పాండెన్స్/క్యాంపస్ విధానంలో చదివన వారు దరఖాస్తు చేయడానికి అనర్హులు.

👉వయసు: నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వయసు 28 ఏళ్లకు మించకూడదు. గరిష్ట వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు(ఎన్సీఎల్)లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్-సర్వీస్మెన్కు మూడేళ్లు, డిపార్ట్మెంటల్ వారికి సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 16.04.2024

👉 దరఖాస్తులకు చివరి తేదీ: 07.05.2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments