Type Here to Get Search Results !

CMSS : సీ ఎం ఎస్ ఎస్ లో లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉CMSS Recruitment Notification : సీ ఎం ఎస్ ఎస్ లో వివిధ ఉద్యోగాల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 15

👉పోస్టుల వివరాలు:
◾అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్)-01, 
◾అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఫైనాన్స్)-01, ◾అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్మెంట్)-02, ◾అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (క్వాలిటీ అస్యూరెన్స్)-01, 
◾మేనేజర్(ప్రొక్యూర్మెంట్)-02, 
◾మేనేజర్(లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్)-02, 
◾మేనేజర్ (ఫైనాన్స్)-02, 
◾మేనేజర్(క్వాలిటీ అస్యూరెన్స్)-02, 
◾ఆఫీస్ అసిస్టెంట్-01, 
◾వేర్ హౌస్ మేనేజర్ (ఫార్మాసిస్ట్)-01.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉వయసు: మేనేజర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 40 ఏళ్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వేర్హౌస్ మేనేజర్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ
▪️నెలకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.1,00,000/-
▪️ మేనేజర్, వేర్ హౌస్ మేనేజర్ పోస్టులకు రూ.50,000/-,  
▪️ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు రూ.30,000/+

👉ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.05.2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments