👉Railway Recruitment Notification 2024: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
👉ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల సంఖ్య: 1,113
👉డివిజన్ల వారీగా ఖాళీలు:
1) డీఆర్ఎం ఆఫీస్, రాయ్పూర్ డివిజన్:
▪️ 844 పోస్టులు
▪️ వెల్డర్(గ్యాస్ & ఎలక్ట్రిక్)- 161
▪️ టర్నర్ - 54
▪️ ఫిట్టర్ - 207
▪️ ఎలక్ట్రిషియన్
▪️ స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్)
▪️స్టెనోగ్రాఫర్(హిందీ)
▪️కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్
▪️ హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్
▪️మెషినిస్ట్- 15
▪️ మెకానిక్ డీజిల్- 81
▪️మెషిన్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండీషనర్
▪️ మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్
👉 వాగన్ రిపేర్ షాప్-రాయ్పూర్: 269 పోస్టులు
▪️ ఫిట్టర్- 110
▪️వెల్డర్ - 110
▪️ మెషినిస్ట్- 15
▪️టర్నర్ - 14
▪️ ఎలక్ట్రిషియన్- 14
▪️ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్- 04
▪️స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్)- 01
▪️ స్టెనోగ్రాఫర్(హిందీ)- 01
👉అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : 02.04.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు ప్రారంభ తేదీ: 02/04/2024
👉దరఖాస్తుకు చివరితేదీ: 01/05/2024
👉Website : https://indianrailways.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: