👉WAPCOS Recruitment Notification 2024: న్యూఢిల్లీలోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(వ్యాప్కోస్) ఫిక్స్ టర్మ్ ప్రాతిపదికన వ్యాప్కోస్ ప్రాజెక్ట్ పనుల్లో కచ్ రీజియన్లో సివిల్/మెకానికల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉మొత్తం ఖాళీలు :275
👉 పోస్టుల వివరాలు: టీమ్ లీడర్-02, డిప్యూటీ టీమ్ లీడర్/ రెసిడెంట్ ఇంజనీర్-02, సీనియర్ సివిల్ ఇంజనీర్-08, సీనియర్ మెకానికల్ ఇంజనీర్-02, సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్-02, సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్-02, సివిల్ ఇంజనీర్-16, మెకానికల్ ఇంజనీర్-08, ఎలక్ట్రికల్ ఇంజనీర్-04, అకౌంటెంట్-02, క్యూసీ ఇంజనీర్-08, ఇంటర్మీడియట్ లెవల్ సివిల్ ఇంజనీర్-37, జూనియర్ లెవల్ సివిల్ ఇంజనీర్-182.
👉అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, బీకాం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉 వయసు: 31.03.2024 నాటికి 55 ఏళ్లు మించకూడదు.
👉 దరఖాస్తు విధానం: దరఖాస్తును ఈమెయిల్ ద్వారా పంపించాలి.
👉ఈ - మెయిల్: wapcos1maf@yahoo.com
👉దరఖాస్తులకు చివరితేది: 26.04.2024.
👉Website : https://www.wapcos.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: