👉Medak Medical Collage Jobs: 2024-2025 అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభం కానున్న మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాల(Medak Medical College Jobs)లో గౌరవ వేతన పద్ధతిపై 21 సీనియర్ రెసిడెంట్, 3 ట్యూటర్ పోస్టులకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ లు (Walk in Interview) నిర్వహిస్తున్నారు.
👉సీనియర్ రెసిడెంట్ పోస్ట్(Senior Resident) కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎండీ /ఎంఎస్/ డీఎన్బీ, ఎన్ఎంసీటీఈక్యూ రెగ్యులేషన్ 2022 ప్రకారం ఎంబీబీఎస్ అడిషనల్ క్వాలిఫికేషన్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని ఉండాలన్నారు.
👉ట్యూటర్ సీనియర్ రెసిడెంట్ పోస్టులకు మార్చి 31, 2024 నాటికి 45 ఏళ్లు లోపు ఉండాలన్నారు.
👉 ట్యూటర్ ఎంబీబీఎస్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
👉నెలవారీ శాలరీ రూ.92,575 గా ఉంటుందన్నారు.
👉ఈ నెల 27న మెదక్ లో ఇంటర్వ్యూలు నిర్వహించబడును..
👉ఇతర రాష్ట్రాల అభ్యర్థుల తమ నియామకాన్ని ధ్రువీకరించడానికి ఎంపికైన వారం రోజుల్లోగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (Telangana State Medical Council) నుంచి తమ అర్హతను నమోదు చేసుకోవాలని చెప్పారు.
👉 సీనియర్ రెసిడెంట్ (Senior Resident) నెలవారీ వేతనం రూ.92,575 గా ఉంటుందని,
👉 ట్యూటర్ (Tutor Resident) వేతనం 55,000 చెల్లిస్తారన్నారు. స్థానికేతర అభ్యర్థుల కంటే స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
👉ఒరిజినల్ అకాడమిక్ సర్టిఫికెట్లు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు రెండు, అకాడమిక్ సర్టిఫికెట్ల ఫొటో కాపీలతో ఈనెల 27న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 04 గంటల వరకు మెదక్ జిల్లా ప్రభుత్వాస్పత్రి(Medak Govt Hospital)లోని పర్యవేక్షక ఛాంబర్ లో ఇంటర్వ్యూలకు (Interview) హాజరుకావాలని తెలిపారు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: