👉AIESL Recruitment Notification: ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 40
👉ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ (బి1): 25 పోస్టులు
👉 ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ (బి2): 15 పోస్టులు
👉అర్హత: సంబంధిత విభాగంలో ఏఎంఈ డిప్లొమా/ సర్టిఫికెట్ (ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్), డిప్లొమా (ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉 వయస్సు : 01.04.2024 నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 38 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు మించకూడదు.
👉దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్- సర్వీస్మెన్ అభ్యర్థులకు 5.500.
👉ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
👉 ఇంటర్వ్యూ తేదీలు వాటి వివరాలు:
👉చెన్నై : 25.04.2024
▪️వాక్-ఇన్ చిరునామా:
DGM (Engg) Office, AIESL, New Integrated Service Complex, Meenambakkam, Chennai.
👉 బెంగళూరు: 29.04.2024
▪️వాక్-ఇన్ చిరునామా:
Air India Conference Room, 2nd Floor, Alpha-3, Kempegowda International Airport, Bengaluru.
👉హైదరాబాద్ : 02.05.2024.
▪️వాక్-ఇన్ చిరునామా:
AIESL MRO, Near Gate No.3, Shamshabad, Rajiv Gandhi International Airport, Hyderabad.
👉రిపోర్టింగ్ సమయం: (అన్ని ప్రదేశాలలో) 9.00 గంటల నుంచి 12.00 గంటల వరకు.
👉వాక్-ఇన్ కు తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు:
▪️ ఆల్ ఒరిజనల్ క్వాలిఫికేషన్(ఎడ్యుకేషన్ & టెక్నికల్) సర్టిఫికెట్లు
▪️ ఆల్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు.
▪️ పుట్టిన తేదీ ద్రువీకరణ సర్టిఫికెట్
▪️ పర్మనెంట్ అండ్ ప్రెసెంట్ అడ్రస్ ప్రూఫ్
▪️ 2 పాస్పోర్టు సైజు ఫోటోగ్రాఫ్స్
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: