👉HAL Recruitment Notification 2024: హైదారాబాద్ లోని హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 06
👉 అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 03 పోస్టులు
▪️అర్హత:ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిగ్రీ లేదా దానికి సమానమైన ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్/ ఇన్స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్ / అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ కలిగి ఉండాలి.
▪️వయస్సు :08.05.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
👉అసిస్టెంట్ ఇంజినీర్ (మెకానికల్): 03 పోస్టులు
▪️అర్హత:ఇంజినీరింగ్/టెక్నాలజీలో డిగ్రీ లేదా దానికి సమానమైన మెకానికల్ విభాగంలో మెకానికల్/మెకానికల్ & ఇండస్ట్రియల్ ఇంజినీర్. / మెకానికల్ &ప్రొడక్షన్ ఇంజినీరీంగ్ కలిగి ఉండాలి.
▪️వయస్సు :08.05.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
👉దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉శాలరీ : రూ .30,000 నుంచి రూ .1,20,000/-
👉ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 08/05/2024
👉చిరునామా: THE MANAGER (HR)-RECRUITMENT HINDUSTAN AERONAUTICS LIMITED, AVIONICS DIVISION BALANAGAR, HYDERABAD - 500 042.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: