👉NAVAL DOCKYARD Recruitment Notification 2024: ముంబైలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(నేవీ), నావల్ డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్ వివిధ ట్రేడుల్లో 301 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 301
👉అర్హత : ఆయా విభాగాల్లో అప్రెంటిస్ అవకాశాన్ని దక్కించుకోవాలంటే.. సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసై ఉండాలి.
👉వయస్సు : అభ్యర్థుల వయసు కనీసం 14 సంవత్సరాలకు పైబడి ఉండాలి.
👉దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా జాబ్ కు ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేదీ: మే 10,2024
👉288 పోస్టులకు ఎంపికయ్యే వారికి ఏడాది పాటు అప్రెంటిన్షిప్ ఉంటుంది. ఈవిభాగంలో ఫిట్టర్- 50 పోస్టులు, ఎలక్ట్రిషియన్- 40 పోస్టులు, మెకానిక్(డీజిల్)- 35 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ మెకానిక్-26 పోస్టులు, వెల్డర్(జి అండ్ ఇ)- 20 పోస్టులు, షిప్ రైట్(స్టీల్) (ఫిట్టర్)- 16 పోస్టులు, షిప్ రైట్(ఉడ్)కార్పెంటర్- 18 పోస్టులు, మెషినిస్ట్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, పైప్ ఫిట్టర్ చెరో 13 పోస్టులు, పెయింటర్(జి)- 09 పోస్టులు, మేసన్(బీసీ)- 08 పోస్టులు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్- 07 పోస్టులు, మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ- 07 పోస్టులు, షీట్ మెటల్ వర్కర్- 03 పోస్టులు, టైలర్(జి)సీవింగ్ టెక్నాలజీ/డ్రెస్ మేకింగ్- 03 పోస్టులు, ఐ అండ్ సీటీఎస్ఎం- 03 పోస్టులు, ప్యాటర్న్ మేకర్/కార్పెంటర్- 02 పోస్టులు, ఎలక్ట్రోప్లేటర్- 01 పోస్టు, ఫౌండ్రీ మ్యాన్- 01 పోస్టు ఉన్నాయి.
👉రెండేళ్ల అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్
మొత్తం 13 పోస్టులకు ఎంపికయ్యే వారికి రెండేళ్ల అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ ఇస్తారు. వీటిలో రిగ్గర్- 12 పోస్టులు, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్- 01 పోస్టు ఉన్నాయి.
👉Website : https://indiannavy.nic.in
👉Application Form: https://registration.ind.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: