👉AIASL Recruitment Notification 2024: న్యూఢిల్లీలోని ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 422
👉 యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 130 పోస్టులు
👉[ హ్యాండీమ్యాన్/ హ్యాండీ ఉమెన్: 292 పోస్టులు
👉అర్హత: హ్యాండీమ్యాన్/ హ్యాండీ ఉమెన్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్/ హిందీ భాషల్లో పరిజ్ఞానం ఉండాలి.
▪️యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ హెచ్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
👉వయస్సు : జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు, ఓబీసీలకు 31 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీలకు 33 సంవత్సరాలు మించకూడదు.
👉ఎంపిక విధానం:పోస్టులను అనుసరించి ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
👉శాలరీ : నెలకు యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టుకు రూ.24,960/-
▪️ హ్యాండీమ్యాన్/ హ్యాండీ ఉమెన్
పోస్టుల కు రూ .22,530/-
👉వాక్ - ఇన్ ఇంటర్వ్యూ తేదీలు :02.05.2024, 04.05.2024
👉వేదిక: Office of the HRD Department, AI Unity Complex, PallavaramCantonment, Chennai - 600 043, Land Mark: Near Taj Catering.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: