Type Here to Get Search Results !

TMC: టీఎంసీలో నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉TMC Recruitment Notification 2024: ముంబయి లోని టీఎంసీ- టాటా మెమోరియల్ హాస్పిటల్ వివిధ పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 28

👉మెడికల్ ఫిజియోసిస్ట్: 01 పోస్టు

▪️అర్హత: ఎంఎస్సీ(ఫిజిక్స్) అండ్ రేడియోలాజికల్ ఫిజిక్స్లో డిప్లొమా లేదా తత్సమాన AERB ఆమోదించిన అర్హతలు.AERB నుండి రేడియోలాజికల్ సేఫ్టీ

▪️ఆఫీసర్ సర్టిఫికేషన్తో పాటు పని అనుభవం ఉండాలి.

▪️వయస్సు :07.05.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

▪️శాలరీ :రూ . 56,100/-

▪️లొకేషన్:టాటా మెమోరియల్ హాస్పిటల్, ముంబయి.

👉లోయర్ డివిజన్ క్లర్క్: 03 పోస్టులు

▪️అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పరిజ్ఞానంతో పాటు పని అనుభవం ఉండాలి.

▪️వయస్సు :07.05.2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

▪️శాలరీ :రూ . 19,900/-

▪️లొకేషన్:టాటా మెమోరియల్ హాస్పిటల్, పరేల్, ముంబయి.

👉 స్టెనోగ్రాఫర్: 01 పోస్టు

▪️అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్, 80 w.p.m వేగంతో షార్ట్ హ్యాండ్లో కోర్సు. మరియు టైప్ రైటింగ్ @ 40w.p.m. వరుసగా. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో కనీసం 03 నెలల కంప్యూటర్ కోర్సు. కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ ఉన్న అభ్యర్థులకు 03 నెలల కంప్యూటర్ కోర్సు నుంచి మినహాయింపు ఉంది.

▪️వయస్సు :07.05.2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

▪️శాలరీ :రూ.25500.

▪️లొకేషన్:టాటా మెమోరియల్ హాస్పిటల్, పరేల్, ముంబయి.

👉ఫిమేల్ నర్స్: 22 పోస్టులు

▪️అర్హత: జనరల్ నర్సింగ్ & మిడ్వైఫరీ ప్లస్ డిప్లొమా ఇన్
ఆంకాలజీ నర్సింగ్. లేదా బేసిక్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ(నర్సింగ్). అభ్యర్థులు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకోవడానికి అర్హులు. టీఎంసీలో నర్సింగ్ ఆంకాలజీలో డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి. చేసి,

▪️వయస్సు :07.05.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి. మొత్తం బాండ్ వ్యవధిలో సేవలందించిన అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సులో సడలింపు ఇవ్వబడుతుంది.

▪️శాలరీ :రూ.44,900/-

▪️లొకేషన్:టాటా మెమోరియల్ హాస్పిటల్, పరేల్, ముంబయి.

👉టెక్నీషియన్ 'సి': 01 పోస్టు

▪️అర్హత: 12వ తరగతి, గుర్తింపు పొందిన సంస్థ నుంచి సైన్స్ అండ్ డిప్లొమా ఒక సంవత్సరం / 6 నెలలు(ICU/ OT/ ఎలక్ట్రానిక్స్/ డయాలసిస్ టెక్నీషియన్)తో పాటు అనుభవం ఉండాలి.

▪️వయస్సు :07.05.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

▪️శాలరీ :రూ.25,500/-

▪️లొకేషన్:టాటా మెమోరియల్ హాస్పిటల్, పరేల్, ముంబయి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

👉 దరఖాస్తులకు చివరి తేదీ : 07.05.2024

👉Websitehttps://tmc.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments