👉Postal Department Recruitment Notification 2024: స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి ఇండియన్ పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది..
👉మొత్తం ఖాళీలు : 27 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు
👉 పోస్టుల వివరాలు:
▪️చిక్కోడి-1
▪️ కలబురగి - 1
▪️ హవేరి -1
▪️ కేర్వ్ ర్ - 1
▪️ బీజీ ప్రధాన కార్యాలయ ప్రాంతం
▪️ ఎంఎంఎస్, బెంగళూరు - 15
▪️ మాండ్య - 1
▪️ ఎంఎంఎస్, మైసూర్- 3
▪️ పుత్తూరు-1
▪️ శివమొగ్గ-1
▪️ ఉడిపి - 1
▪️కొలర్ -1
👉అర్హత : అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి.
👉వయస్సు : అప్లై చేసుకునే వ్యక్తి వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఆయా వర్గాల వారిగా రిలాక్సేషన్ లభిస్తుంది.
👉శాలరీ : ఇండియా పోస్ట్లో డ్రైవర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.19,900 నుండి రూ.63,200 వరకు జీతం ఇవ్వబడుతుంది. దీంతో పాటు ఎంపికైన అభ్యర్థులకు ఇతర సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.
👉ఎంపిక విధానం: దరఖాస్తుదారు థియరీ టెస్ట్/ డ్రైవింగ్ టెస్ట్, మోటార్ మెకానిజం టెస్ట్ కు హాజరు కావాలి. డ్రైవింగ్ పరీక్షలో పాస్ అయిన అభ్యర్థులకు మాత్రమే పోస్టింగ్ ఇవ్వబడుతుంది.దీనిలో ఎంపికైన వారికి రెండు సంవత్సరాల వరకు ప్రొబెషన్ పీరియడ్ నిర్ణయించబడింది.
👉దరఖాస్తు విధానం: అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలతో పాటు దరఖాస్తు ఫామ్ ని నింపి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఈ చిరునామాకు పంపాలి.
👉దరఖాస్తులకు చివరితేది: మే 14, 2024
👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా : మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు - 560001.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: