Type Here to Get Search Results !

Indian Navy : ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉 Indian Navy Recruitment Notification 2024: నేవల్ డాక్యార్డ్ ముంబైలో వివిధ ట్రేడ్ లలో అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 301 ఖాళీల భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు 8, 10వ తరగతి, ఐటీఐ పాసైన వాళ్లు అర్హులు..

👉పోస్టుల వివరాలు:

▪️ ఫిట్టర్-50 పోస్టులు

▪️ఎలక్ట్రిషియన్-40 పోస్టులు

▪️ మెకానిక్-35 పోస్టులు

▪️ఎలక్ట్రానిక్స్ మెకానిక్-26 పోస్టులు

▪️ షిప్స్ట్లు (వుడ్)-18పోస్టులు

▪️ వెల్డర్లు(గ్యాస్ & ఎలక్ట్రిక్) -15 పోస్టులు

▪️ మెషినిస్ట్లు-13పోస్టులు

▪️ ఎంఎంటీఎం-13పోస్టులు

▪️పైప్ ఫిట్టర్లు-13పోస్టులు

▪️ పెయింటర్లు-9 పోస్టులు

▪️ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్లు-7పోస్టులు

▪️ షీట్ మెటల్ వర్కర్లు-3పోస్టులు

▪️ టైలర్లు-3పోస్టులు

▪️ ప్యాటర్న్ మేకర్లు-2పోస్టులు

▪️ఫౌండ్రీమ్యాన్-1 పోస్టుపోస్టులు

▪️ మెకానిక్ Ref & A/C-7 పోస్టులు

👉అర్హత : అభ్యర్థులు 8, 10వ తరగతి, ఐటీఐ పాసైన వాళ్లు అర్హులు. ఐటీఐయేతర ట్రేడ్ కు  8వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ఫోర్జర్ హీట్ ట్రీటర్ కోసం 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.

👉వయస్సు : అభ్యర్థుల కనీస వయస్సు 14 సంవత్సరాలు, గరిష్టంగా 18 సంవత్సరాలు ఉండాలి.

👉శారీరక ప్రమాణాలు: అభ్యర్థి ఎత్తు 150 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు, బరువు 45 కిలోల కంటే తక్కువ ఉండకూడదు. అలాగే అభ్యర్థి ఛాతీ విస్తరణ తర్వాత 5 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. అలాగే కంటి చూపు 6/6 నుండి 6/9 వరకు ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేదీ: 10/05/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments