👉UPSC Recruitment Notification 2024:కేంద్ర సాయిధ బలగాల్లో (CAPF) అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..
👉మొత్తం ఖాళీలు : 506
👉పోస్టుల విభాగాలు:
▪️బీఎస్ఎఫ్-(186) పోస్టులు
▪️సీఆర్పీఎఫ్(120),పోస్టులు
▪️సీఐఎస్ఎఫ్(100),పోస్టులు
▪️ఐటీబీపీ(58),పోస్టులు
▪️ఎస్ఎస్బీ(42)పోస్టులు
👉అర్హత: డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు నిర్దిష్టమైన శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
👉వయస్సు: 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరి తేది: మే 14, 2024
👉రాతపరీక్ష: ఆగస్టు 4, 2024
👉Website : https://upsc.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: