👉TMC Recruitment Notification 2024: ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ (టీఎంసీ)లో వివిధ పోస్టుల భర్తీ..
👉 మొత్తం ఖాళీలు : 28
👉పోస్టుల వివరాలు: మెడికల్ ఫిజియోసిస్ట్-01, లోయర్ డివిజన్ క్లర్క్-03, స్టెనోగ్రాఫర్-01, ఫిమేల్ నర్స్-22, టెక్నీషియన్ సి-01.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.05.2024
👉Website : https://tmc.gov.in
👉🏻ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: