👉IRCON Recruitment Notification 2024: న్యూఢిల్లీలోని ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(ఇర్కాన్).. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 06
👉అర్హత: డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయసు: 30 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ : రూ .40,000 నుంచి రూ.1,40,000/-
👉 దరఖాస్తులకు చివరితేది: 10.05.2024
👉Website : https://www.ircon.org
👉🏻ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: