Type Here to Get Search Results !

CMSS: న్యూఢిల్లీలోని సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ(సీఎమ్ఎస్ఎస్)..ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీ...

👉CMSS Recruitment Notification 2024: న్యూఢిల్లీలోని సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ(సీఎమ్ఎస్ఎస్)..ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 15

👉 పోస్టుల వివరాలు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్-05, మేనేజర్-08, ఆఫీస్ అసిస్టెంట్-01, వేర్హౌహౌస్ మేనేజర్-01.

👉 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఏ, ఎంఎస్సీ, బీకాం, బీఫార్మా, ఎంఫార్మా, బీఈ, బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

👉 వయసు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్, వేర్హౌస్ మేనేజర్ పోస్టులకు 45 ఏళ్లు, మేనేజర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ : నెలకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుకు రూ .1,00,000, మేనేజర్ వేరే హౌస్ పోస్టుల కు 50,000/-,  ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు రూ.30,000/-

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో తమ డేటాను ది జనరల్ మేనేజర్(అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ, రెండో ఫ్లోర్, విశ్వయువక్ కేంద్ర, టీన్ మూర్తి మార్గ్, చాణక్యపురి, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.

👉 దరఖాస్తులకు చివరితేది: 20.05.2024


👉🏻ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments