👉RPF Recruitment Notification 2024: పదోతరగతి, డిగ్రీ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 4,660
▪️కానిస్టేబుల్- 4,208
▪️ ఎస్సై -452
👉అర్హత: కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు.. కనీసం పదోతరగతి పూర్తి చేసి ఉండాలి.
▪️ఎస్సై పోస్టులకు దరఖాస్చు చేయాలనుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
👉వయస్సు : ఎస్సై పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
▪️ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఫీజుగా రూ.500 చెల్లించారు. మహిళలు, ఎక్స్- సర్వీస్మెన్, ఈబీసీ, ఎస్సీ, ఎస్సీలు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం :
అభ్యర్థులకు ఆన్ లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పీఈటీ, పీఎంటీ పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను వారికి వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి రైల్వే శాఖ ఎంపిక చేస్తుంది.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: మే 15,2024
👉శాలరీ :
▪️ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700/-
▪️ ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400/-
👉Website :
👉🏻ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: