Type Here to Get Search Results !

TMC: టి ఎం సీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉TMC Recruitment Notification: టాటా మెమోరియల్ హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 87

👉పోస్టుల వివరాలు: 
మెడికల్ ఆఫీసర్ ఈ-08, మెడికల్ ఫిజిసిస్ట్-02, ఆఫీసర్ ఇన్ఛార్జ్-01, సైంటిఫిక్ అసిస్టెంట్-02, అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్-01, ఫీమేల్ నర్స్-58, కిచెన్ సూపర్వైజర్-01, టెక్నీషియన్ సి-01, టెక్నీషియన్ ఎ-04, స్టెనోగ్రాఫర్-06, లోయర్ డివిజన్ క్లర్క్-03.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, 12వ తరగతి, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 ఆన్లైన్ దర ఖాస్తులకు చివరితేది: 07.05.2024

👉Websitehttps://tmc.gov.in

👉🏻ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:

Tags

Post a Comment

0 Comments