👉UPSC CAPF Notification 2024: ఇందులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB)లో 506 అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్ ఎ) పోస్టుల భర్తీకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2024 నిర్వహిస్తోంది.
👉మొత్తం ఖాళీలు: 506
▪️బీఎస్ఎఫ్ - 186
▪️సీఆర్పీఎఫ్ - 120
▪️సీఐఎస్ఎఫ్ - 100
▪️ఐటీబీపీ - 58
▪️ఎస్ఎస్బీ - 42
👉అర్హత:
▪️ బ్యాచిలర్ డిగ్రీ,
▪️ నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు
👉 వయస్సు : 01-08-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వారు అర్హులు.
👉దరఖాస్తు ఫీజు : రూ.200 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు మినహాయింపు)
👉తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం :
▪️ రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2)▪️ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
▪️మెడికల్ ఎగ్జామినేషన్
▪️ ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ▪️డాక్యుమెంట్ వెరిఫికేషన్
👉ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 14/05/2024
👉రాత పరీక్ష తేదీ: 04/08/2024
👉Website : https://upsc.gov.in/
👉🏻ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: