Trending News
  • Home
  • Recent Posts
  • Features
  • _Featured Posts
  • _Post ShortCodes
  • __Left Sidebar
  • __Right Sidebar
  • __Full Width
  • _Error Page
  • _Contact us
  • Documentation
  • ShortCodes
  • Download this Template
Type Here to Get Search Results !
HomeJobsSCCL: సింగరేణిలో 327 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

SCCL: సింగరేణిలో 327 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

Syam April 30, 2024 0

👉SCCL Recruitment Notification 2024: సింగరేణిలో ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్లో 327 పోస్టుల భర్తీ..

👉ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో

మేనేజ్మెంట్ ట్రైనీ (ఈఅండ్రం, సిస్టమ్స్) - 49 పోస్టులు, 
నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్లో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ-100 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ (మెకానికల్, ఎలక్ట్రికల్)-33 పోస్టులు, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1లో 47 పోస్టులు, ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరీలో 98 పోస్టులు ఉన్నాయి. 

👉ప్రస్తుతానికి పేపరు ప్రకటన మాత్రమే అధికారులు విడుదల చేశారు.

👉మొత్తం ఖాళీలు : 327

▪️ఎగ్జిక్యూటివ్ క్యాడర్: 49 పోస్టులు

▪️ ఈఅండ్రం మేనేజ్మెంట్ ట్రైనీ: 42 పోస్టులు
▪️విభాగం: ఎగ్జిక్యూటివ్ క్యాడర్.

▪️ మేనేజ్మెంట్ ట్రైనీ: 07 పోస్టులు
▪️విభాగం: సిస్టమ్స్.

▪️నాన్- ఎగ్జిక్యూటివ్ క్యాడర్: 278 పోస్టులు

▪️ జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (గ్రేడ్-సి): 100 పోస్టులు
▪️విభాగం: మైనింగ్.

▪️ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ: 09 పోస్టులు
▪️విభాగం: మెకానికల్.

▪️ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ: 24 పోస్టులు
▪️విభాగం: ఎలక్ట్రికల్.

▪️ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1: 47 పోస్టులు
▪️విభాగం: ఫిట్టర్.

▪️ ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరీ-1: 98 పోస్టులు
▪️విభాగం: ఎలక్ట్రిషియన్.

👉అర్హతలు: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

👉వయస్సు : అభ్యర్థుల వయసు గరిష్ఠంగా 30 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్లపాటు వయో సడలింపు వర్తిస్తుంది. సంస్థ ఉద్యోగులకు ఎలాంటి వయోపరిమితి వర్తించదు.

👉దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, సింగరేణి సంస్థ ఉద్యోగులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుల ప్రారంభతేది : 15.05.2024

👉 దరఖాస్తులకు చివరి తేదీ : 04.06.2024


👉🏻ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
https://t.me/+WOlyYT7KikdlOGRl

Tags
Jobs
  • Newer

  • Older

You may like these posts

View all

Post a Comment

0 Comments

Central Bank of India:సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...January 27, 2026

January 27, 2026

Social Plugin

Professional Jobs

  • Lecture Jobs
  • Competitive Exams
  • UPSC Exams
  • NEET Exams
  • Arts Passed Jobs
  • Computer Science
  • Electrical Jobs
  • Mechanical Jobs
  • Civil Jobs
  • Scholarship Data
  • School teachers TGT
  • Intermediate Candidates
  • Qualifications of PhD
  • Engineering Jobs
  • Degree Holder Jobs
  • Bsc Paased Data

Popular Jobs

Labels

  • Jobe 1
  • Jobs 1779
  • Newd 2
  • News 288

Qualification Wise

  • Best Jobs Engg
  • Civil Jobs Part
  • Engg Jobs Part
  • Private Jobs
  • Teacher Jobs Test
  • 8th Passed Jobs
  • Airforce Jobs
  • Indian Navy Jobs
  • Army Jobs
  • Electrical Jobs
  • 12th passed Jobs
  • 10th Passed Jobs
  • State Govt Jobs
  • All State Jobs
Your Responsive Ads Code (Google Ads)

Categories

Trending News

About Us

Piki True Job Template is Designed Theme for Giving Enhanced look Various Features are available Which is designed in User friendly to handle by Piki Developers. Simple and elegant themes for making it more comfortable

Follow Us

  • Home
  • About
  • Contact us
  • Privacy Policy
Design by - Blogger Templates | Distributed by Free Blogger Templates

Contact Form