👉NCERT Recruitment Notification 2024: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (CIET) కింద అకడమిక్ కన్సల్టెంట్, ట్రాన్స్ లేటర్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో పోస్టుల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 30
👉పోస్టుల వివరాలు:
▪️అకడమిక్ కన్సల్టెంట్- 03 పోస్టులు
▪️ట్రాన్స్ లేటర్- 23 పోస్టులు
▪️జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో- 04 పోస్టులు
👉అర్హతలు :
▪️అకడమిక్ కన్సల్టెంట్- అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి Ph.D డిగ్రీని కలిగి ఉండాలి.
▪️ట్రాన్స్ లేటర్- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.
▪️జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.
👉వయస్సు :
▪️అకడమిక్ కన్సల్టెంట్ - 45 సంవత్సరాలు మించకూడదు.
▪️ట్రాన్స్ లేటర్- 45 సంవత్సరాలు మించకూడదు.
▪️జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో - 40 సంవత్సరాలు మించకూడదు.
👉ఎంపిక విధానం : అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థుల పనితీరు ఆధారంగా ఫలితాలు సిద్ధం చేయబడతాయి.
👉శాలరీ వివరాలు:
▪️అకడమిక్ కన్సల్టెంట్- రూ. 60,000/-
▪️ట్రాన్స్ లేటర్- రూ. 30,000/-
▪️జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో - రూ. 31,000/-
👉 దరఖాస్తులకు చివరి తేదీ: మే 10,2024
👉Website : ncert.nic.in
👉🏻ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: