Type Here to Get Search Results !

UPSC | ఐఈఎస్/ ఐఎస్ఎస్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉U PSC | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎకనామిక్స్/ స్టాటిస్టికల్ సర్వీసుల్లో జూనియర్ టైం స్కేల్ ఖాళీల భర్తీకి సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ -2024 నిర్వహించనుంది.

👉మొత్తం ఖాళీలు :48 

👉విభాగాలు:  ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ -18, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ లో - 30 
ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

👉అర్హతలు : ఎకనామిక్ సర్వీస్కు పీజీ (ఎకనామిక్స్/ అప్లయిడ్ ఎకనామిక్స్ / బిజినెస్ ఎకనామిక్స్ / ఎకనామెట్రిక్స్), స్టాటిస్టికల్ సర్వీసుకు డిగ్రీ(స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లయిడ్ స్టాటిస్టిక్స్) లేదా పీజీ(స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లయిడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు :ఆగస్టు 1, 2024 నాటికి 21 నుంచి 30 సం|| మధ్య వయసు ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు : రూ. 200(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉 దరఖాస్తులకు చివరి తేదీ :ఏప్రిల్ 30, 2024

👉రాతపరీక్ష తేదీ: జూన్ 21, 2024

👉పరీక్షా కేంద్రం : హైదరాబాద్

👉Websiteupsc.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments