Type Here to Get Search Results !

NPCIL: ఎన్పీసీఐఎల్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NPCIL Recruitment Notification 2024: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.

👉అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయసు: 30- ఏప్రిల్-2024 నాటికి 26 సంవత్సరాలు మించకూడదు.

👉ఎంపిక విధానం : గేట్ 2022/ 2023/ 2024 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 30, 2024

 👉దరఖాస్తు ఫీజు:  రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) చెల్లించాలి. 

👉Website :  www.npcilcareers.co.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments