Type Here to Get Search Results !

NIPER: NIPER లో టీచింగ్ - నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NIPER Recruitment Notification: NIPER లో టీచింగ్ -  నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

👉మొత్తం ఖాళీలు : 07 

👉పోస్టుల వివరాలు:

👉టీచింగ్ పోస్టులు: ప్రొఫెసర్ (మెడికల్ కెమిస్ట్రీ)- 01, ప్రొఫెసర్ (బయోటెక్నాలజీ)-01, అసిస్టెంట్ ప్రొఫెసర్(బయోఫార్మాస్యూటికల్స్)-01, అసిస్టెంట్ ప్రొఫెసర్(బయోటెక్నాలజీ)-01, అసిస్టెంట్ ప్రొఫెసర్(ఫార్మసీ 5)-01.

👉నాన్ టీచింగ్ పోస్టులు: 
▪️సైంటిస్ట్/టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్1-01, 
▪️అసిస్టెంట్ గ్రేడ్2(అడ్మినిస్ట్రేషన్)-01.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, పీహెచీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉వయసు: అసిస్టెంట్ గ్రేడ్2 పోస్టులకు 35 ఏళ్లు, ప్రొఫెసర్/ సైంటిస్ట్ పోస్టులకు 40 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ
▪️నెలకు అసిస్టెంట్ గ్రేడ్2 పోస్టుకు రూ.29,000/- 
▪️సైంటిస్ట్ పోస్టులకు రూ.53,000/-
▪️ ప్రొఫెసర్ పోస్టులకు రూ .1,44,200/-
▪️ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ .78,000/-

👉ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు చివరితేది: 17.04.2024

👉దరఖాస్తు హార్డ్ కాపీ పోస్టులో పంపేందుకు చివరితేది: 27.04.2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments