👉NIFT Recruitment Notification 2024: నాన్ - టీచింగ్ పోస్టుల భర్తీ..రాతపరీక్ష, స్కిల్/ కాంపిటెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక..
👉మొత్తం ఖాళీలు : 37
👉పోస్టుల వివరాలు: మెషిన్ మెకానిక్-05, అసిస్టెంట్(అడ్మిన్/ ఎఫ్-ఎ)-07, అసిస్టెంట్ వార్డెన్ (గర్ల్స్)-02, నర్స్-02, జూనియర్ అసిస్టెంట్-12, లైబ్రరీ అసిస్టెంట్-01, ల్యాబ్ అసిస్టెంట్-07, స్టెనోగ్రాఫర్-01.
👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
👉వయసు: 27 ఏళ్లు మించకూడదు.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్/కాంపిటెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నిఫ్ట్ క్యాంపస్, దూర్భాష్ నగర్, రాయబరేలి చిరునామకు పంపించాలి.
👉దరఖాస్తులకు చివరితేది: 25.05.2024.
👉Website :
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: