👉Central Bank of India Recruitment Notification: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI)..ఆఫీస్ అసిస్టెంట్, ఫ్యాకల్టీ, అటెండర్ పోస్టుల భర్తీ..
👉వయస్సు :
▪️ఆఫీస్ అసిస్టెంట్ లకు 35 ఏళ్లలోపు ఉండాలి.
▪️అటెండర్ పోస్టులకు 18 ఏళ్ల కంటే తక్కువ, 35 ఏళ్లు మించకూడదు.
▪️ఫ్యాకల్టీ పోస్టులకు 65 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు.
👉శాలరీ :
▪️ఆఫీస్ అసిస్టెంట్ నెలకు రూ.12,000/-
▪️అటెండర్ పోస్టులకు నెలకు రూ.8000/-
▪️ఫ్యాకల్టీ పోస్టులకు నెలకు రూ. 20,000/-
👉ఎంపిక విధానం :అభ్యర్థులు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. అలాగే, షార్ట్స్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ, సమయం, వేదిక తర్వాత తెలియజేయబడుతుంది.
👉దరఖాస్తు విధానం : సెంట్రల్ బ్యాంక్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత పత్రాలను సక్రమంగా నింపిన దరఖాస్తు ఫారమ్ను రీజనల్ మేనేజర్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజినల్ ఆఫీస్, 1వ అంతస్తు, నాకా చంద్రవడ్ని స్క్వేర్, ఝాన్సీ రోడ్, గ్వాలియర్ (ఎం.పి.)-474009 చిరునామాకు పంపాలి.
👉దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 22, 2024
👉Website : centralbankofindia.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: